Saturday, 14 November 2026

తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యకి పితృయోగం

పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆత్మకూర్ (ఎం) నవంబర్ 9 (జనంసాక్షి) ఆత్మకూరు మండల పరిధిలోని పారుపల్లి గ్రామంలో ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ తండ్రి బూడిద…

ఫోటో ట్రేడ్ ఎక్స పో పోస్టరు విడుదలఫోటో ట్రేడ్ ఎక్స పో పోస్టరు విడుదల

దండేపల్లి జనం సాక్షి 09 ఈ నెల 18 19 20 తేదీలలో తెలంగాణ రాష్ట్ర ఫోటో,వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనం…

చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నికలు

చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నిక బుధవారం రోజున చింతలమనేపల్లి మండల ఎంపీపీ డుబ్బులు ననయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది అరె కుల సంగం మండల అధ్యక్షులుగా తొంబ్రే శ్రీను ఉప అధ్యక్షుడు గా దొకే…

ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

దండేపల్లి జనం సాక్షి 09 కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం దండేపల్లి మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలోని మండలంలోని ద్వారక గోదావరి ఒడ్డున వెలసిన దత్తాత్రేయ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు…

మున్నూరుకాపు యువజన సంఘం కన్వీనర్ గా కాశెట్టి పాండు పటేల్

చేర్యాల మండల మున్నూరుకాపు యువజన సంఘం కన్వీనర్ గా గుర్జకుంట గ్రామానికి చెందిన కాశెట్టి పాండు పటేల్ ఎన్నికైనట్లు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రకటించారు. బుధవారం ఈమేరకు చేర్యాల ప్రాంత నాయకుల చేతుల మీదుగా…

చిన్నోడి చికిత్సకు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆర్థిక సాయం

గద్వాల నడిగడ్డ, నవంబర్ 9 (జనం సాక్షి); అభము శుభము తెలియని చిన్నోడికి పెద్ద రోగం వచ్చింది ఆ భాగ్యానికి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆ చిన్నోడికి 35 వేల రూపాయల నగదు…

రాజపేట తహశీల్దారు గా రవికుమార్

రాజాపేట, నవంబర్9 ( జనం సాక్షి) :   యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహశీల్దారు గా పి.రవికుమార్ బుధవారం బాధ్యత చేపట్టారు. రాజపేటలో తాసిల్దార్ గా పనిచేసిన కె.గిరిధర్ కలెక్టరేట్ కు బదిలీ కాగా వారి స్థానంలో కలెక్టరేట్ నుండి…

గ్రామీణ ఖర్చులకే ఆయుర్వేద కార్పొరేట్ వైద్యంగ్రామీణ ఖర్చులకే ఆయుర్వేద కార్పొరేట్ వైద్యం

బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి సేవలు ఉచిత పౌర్ణమి పాయాస పంపిణీ కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజలు మిర్యాలగూడ, జనం సాక్షి :గ్రామీణ ఖర్చులకే కార్పొరేట్  ఆయుర్వేద  వైద్య సేవలు మిర్యాలగూడలో అందిస్తున్నారని పరమ పూజ్య శ్రీ…

సమస్యలు కలెక్టర్ దృష్టికి – ఎంపీటీసీ వేముల భారతి

అశ్వారావుపేట పట్టణం లో బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా పర్యటించారు.అశ్వారావుపేట పట్టణ స్థానిక ఎంపీటీసీ వేముల భారతి పలు ప్రజా సమస్య లపై వినతి పత్రం అందజేశారు. ఇటీవల కాలంలో గురుకుల విద్యాలయాల్లో ఆడపిల్లలపై జరిగిన అత్యాచారలను…

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలిప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలి– టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరి బాలరాజు

టేకులపల్లి, నవంబర్ 9( జనం సాక్షి ): ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలని టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, తావురియా తండ గ్రామపంచాయతీలలో జరుగుచున్న ఇంకుడు…