పలు గ్రామాలలో పరామర్శించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
బషీరాబాద్ అక్టోబర్ 23,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఆదివారం రోజున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మొదటగా జీవన్గీ గ్రామంలో దాసరి రాధమ్మ దశ దిన కర్మ, తర్వాత…









