బాణాసంచా దుకాణాల ఇ లాకాలో ప్రధమచికిత్స కేంద్రం ఏర్పాటు
అశ్వారావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి ) ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాణసంచా అమ్మే దుకాణాల వద్ద జరిగిన ప్రమాదం దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా బాణసంచా దుకాణాల దగ్గర ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటుకు…










