Saturday, 14 November 2026

తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి /స్థానిక జడ్పీ హైస్కూల్లో 1994-95 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు.28 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.పరస్పరం ఆర్ధికంగా సహకరించుకునేందుకు…

దీపావళి కానుకగా” డీ ఏ “ప్రకటించాలి:-

మిర్యాలగూడ,జనం సాక్షి              దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన “డి ఏ “ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్…

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సర్పంచ్ బట్టు శ్రీనివాస్

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి / ఆదివారం రోజున మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆత్మీయులతో కలిసి మేడారంలోని  సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆత్మీయులతో కలిసి వన…

రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన డి.ఎస్.పి, డాక్టర్ రంగా వర్ష

మిర్యాలగూడ, జనం సాక్షి. ప్రముఖ రైస్ మిల్లర్ సామాజికవేత్త, నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ కోశాధికారి, రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో తొలిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో గల…

ముదిరాజ్ సంగం నూతన కమిటీ ఎన్నిక

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి) యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ముదిరాజ్  సంఘం నూతన కమిటీని ముదిరాజ్ మహాసభ యాచారం మండల అధ్యక్షులు నీలం శ్రీకాంత్ ముదిరాజ్  ఆధ్వర్యంలో నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంగం గ్రామ…

శుభా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ అక్టోబర్ 23 (జనంసాక్షి  ) న్యాల్కల్ మండలం, మల్గి ఎంపీటీసీ సభ్యులు శివనందశ్రీపతి కూతురు ‘తోట్టేలా’ కార్యక్రమంలో పాల్గొన్న న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,స్థానిక సర్పంచ్ మారుతీ,వైస్ ఎంపీపీ గౌసొద్దీన్,సర్పంచ్ లు…

పద్మశాలి కులస్తులు సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి

పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : పద్మశాలి కులస్తులు నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య అన్నారు. ఆదివారం చేర్యాల పట్టణ పద్మశాలి…

మానవత్వం చాటుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు….

తమతో పాటు చదువుకున్న తోటి స్నేహితుడు మృతి చెందడంతో ఆ కుటుంబానికి 72 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేత…. రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి) యాచారం మండల పరిధిలోని మల్కి జు గూడ గ్రామానికి చెందిన కాం…

ప్రతి ఒక్కరు భక్తి భవాని అలవర్చుకోవాలి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 23 (జనం సాక్షి)ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.శ్రీ అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వికారాబాద్ జిల్లా…

ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

మోత్కూరు అక్టోబర్ 23 జనంసాక్షి : మోత్కూరు పట్టణ పద్మశాలీలు సంఘం నిర్వహించిన సాధనా శూరుల ఇంద్రజాల ప్రదర్శనను పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ సాధనా…