విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన దౌల్తాబాద్ పోలీసులు.
దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి స్థానిక పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు క్షుణ్ణంగా…










