Saturday, 14 November 2026

తెలంగాణ

*కోదాడకు రైల్వే మార్గం తీసుకొచ్చిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం*

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల  మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడకు రైల్వే మార్గాన్ని తీసుకువచ్చిన నల్గొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

బలే బలే చిన్ని స్కూటర్…

కేసముద్రం జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రానికి చెందిన బొద్దుల శ్రీకాంత్ అనే వ్యక్తి చిన్ని స్కూటర్ పై కేసముద్రం పట్టణ రోడ్లపై వెళ్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ స్కూటర్…

విద్యార్థినీలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం మోమిన్ పేట అక్టోబర్ 22 (జనం సాక్షి) చదువుకునే విద్యార్థినీలు మహిళలు సమాజంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం పేర్కొన్నారు శనివారం మోమిన్ పేట మండల కేంద్రం లోని…

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22 బిక్కనూర్ మండల కేంద్ర శివారులో టోల్ గేట్ వద్ద సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు చేస్తుండగా జంగంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి మల్లేష్ అనే వ్యక్తి పట్టుకొని విచారించగా కామారెడ్డి…

కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ వనపర్తి అక్టోబర్ 22 (జనం సాక్షి)కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ పోరాట స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారంలో కొనసాగిద్దామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు శనివారం భగత్…

కె జీ కె ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లు

కేసముద్రం అక్టోబర్22 జనం సాక్షి / తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గా కేసముద్రం మండలానికి చెందిన బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నికైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 19,20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి…

*జర్నలిస్ట్ నాగబాబు తండ్రి అంతిమయాత్రలో పాల్గొన్న టీఎస్జేఏ నాయకులు*

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల మండలానికి చెందిన ఓ తెలుగు దినపత్రిక జర్నలిస్టు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగబాబు తండ్రి ఎల్పీ గురువయ్యకు శనివారం జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్…

పాడి రైతుల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం…

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22 తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి రైతులు ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని శంకరపట్నం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ,చింతల పల్లె గ్రామ…

ఆయుష్ వైద్య శిబిరానికి విశేష స్పందన

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22 శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడాటి పల్లెలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయుష్షు మొలగూర్ వైద్యశాల అధికారి సంధ్యారాణి మాట్లాడారు.…