బాగ్వాన్ కరీం కుటుంబ సభ్యులను ఓదార్చిన… రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.
తాండూరు అక్టోబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాగ్వాన్ కరీం మృతి పట్ల రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యలు శుభప్రద్ పటేల్ తీవ్ర సంతాపం తెలిపారు. కరీం మృతి చాలాబాధకరమన్నారు. తాండూర్…









