*మెట్పల్లిలో నూతన మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రవి*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 18, జనంసాక్షి మెట్పల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో నూతనంగా నిర్మాణం జరుగుతున్న కూరగాయల, మరియు చేపల మాంస మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు,…










