ఐఏఎస్ కావాలని లక్ష్యానికి అండగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనడం, వాటి సాకారం కోసం ప్రయత్నం చేయడo కొంతమందికే సాధ్యం. అందులో మనమో, మనకు తెలిసినవారో ఉంటే కొంత గర్వంగా ఉంటుంది. 10వ తరగతిలోనే ఐ ఏ ఎస్…










