తెరాస మండల అధ్యక్షుడిగా మహాలక్ష్మీ వెంకటనర్సయ్య
ఖానాపురం అక్టోబర్ 14 జనం సాక్షి తెరాస (బిఆర్ఎస్ ) పార్టీ మండల అధ్యక్షుడిగా బుధరావుపేట గ్రామానికి చెందిన మహాలక్ష్మీ వెంకట్రాంనర్సయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ ఉమ్మడి…








