బంక్ లో జనరేటర్ ఏర్పాటు చేయాలి గంగారాం మండల ప్రజల విజ్ఞప్తి
గంగారం అక్టోబర్ 14 (జనం సాక్షి) గంగారం మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ లలో జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారత్ పెట్రోల్ బంక్ లో డీజిల్ ఉంటే…










