కెజిబివిలో ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
జగదేవ్ పూర్, అక్టోబర్ 13 (జనంసాక్షి): జగదేవ్ పూర్ మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలోని మోడల్ హస్టల్ లో ఖాళీగా ఉన్న స్వీపర్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈఓ ఉదయ్…









