వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డు ఎక్కిన కామ్రేడ్లు, రైతులు
చేర్యాల (జనంసాక్షి) మే 07 : వడ్లు మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రైతులతో కలిసి గంటపాటు రాస్తారోకో…










