ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి హామీ బడ్జెట్ ప్రణాళిక గ్రామ సభ ద్వారా ఆమోదించిన గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్
కొండమల్లేపల్లి నవంబర్ 9 (జనం సాక్షి) న్యూస్ : మండల కేంద్రంలోని గుమ్మడవల్లి గ్రామంలో బుధవారం నాడు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు పూర్తయ్యేలా గ్రామ ప్రజలకు…







