పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్
నల్గొండ మండలం కాకుల కొండారం కి చెందిన పందుల సైదులు గౌడ్ గారు మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారికి *10000/-* పదివేలు ఆర్థిక సహాయం అందించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబాన్ని…










