Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

జర్నలిజం బాధ్యాతాయుతమైన వృత్తి: ప్రధాని

  పాత్రికేయులకు ప్రధాని సందేశం న్యూఢిల్లీ, నవంబర్‌ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం ప్రెస్‌ దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశాన్ని…

పాతబస్తీలో ఉద్రిక్తత..

హైదరాబాద్‌, నవంబరు 16: పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. …

పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి

    సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్‌16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్‌ అవార్డు గ్రహీత, మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. పాపసానిపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె భేటీ…

కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

  హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి ఉద్యమిస్తామని చెప్పారు. కేసీఆర్‌, కోదండరామ్‌ మధ్య భేటీ ముగిసిన అనంతరం…

తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్‌

  హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమీక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిప అనంతరం ప్రసంగించారు. పార్టీలోకి ఆహ్వానించింన వారికి…

రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు

మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం .

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను ఎక్కుపెట్టాయి..తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చడంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ ఉద్యమ…

నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

  వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి. హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌…

2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌పార్టీ గురువారం అప్పగించింది. గాంధీ నేతృత్వం వహించే ఎన్నికల సమన్వయ…

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ ధరపై 95పైసలు తగ్గించటంతో సుమారు రూపాయి తగ్గినటైంది. ఈ అర్థరాత్రి నుంచి తగ్గించిన ధర అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని…