Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ట్రాయ్‌ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో..

ఘనంగా ‘బతుకమ్మ’ ట్రాయ్‌ ( అమెరికా): దసరా పండుగను పురస్కరించుకొని అమెరికాలోని ట్రాయ్‌, డెట్రా యిట్‌లలో తెలంగాణవాసులు బతుకమ్మ సంబరా లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. సంప్ర దాయ దుస్తుల్లో యువత, పిల్లలు, పెద్దలు కలిసి ఆట పాటలతో…

పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక

రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు..అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని , వచ్చే ఏడాది వ్యవసాయ ప్రపంచ ప్రదర్శన ఇక్కడ నిర్వహించ నున్నట్టు…

పాతబస్తీలో పరాభవం

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీజేఏసీ  సభలో మార్మోగిన జై తెలంగాణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..హైద్రాబాద్‌ వేదికగా జరుగుతన్న జీవ వైవిధ్య సదస్సు ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ…

యూపీఏతో దేశం అధోగతి ఎన్‌డీఏతోనే తెలంగాణ : నితిన్‌ గడ్కారీ

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్‌ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ అన్నారు. గురువారం నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన…

ఉత్తుత్తి ఢిల్లీ యాత్రలు వద్దు

మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వండి హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 18(జనంసాక్షి): మంత్రులు ఉత్తుత్తి ఢిల్లీ పర్యటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు..కేంద్రం తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంటే…

అవినీతి క్యాన్సర్‌లాంటిది

బాజపా పాలిత రాష్ట్రాలు అవినీతిమయం సోనియా ధ్వజం మంగుళూరు, అక్టోబర్‌18: అవినీతి మహమ్మారి కేన్సర్‌ లాంటిదని యూపీఏ అధినేత్రి సోనియగాంధీ అన్నారు..పలు రాష్ట్రాల్లో బీజేపీ అవినీతికరమన ప్రభుత్వాలను నడుపుతోందంటూ సోనియా మండిపడ్డారు..గత కొంత కాలంగా అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై…

రూ.922 కోట్ల సత్యం ఆస్తుల అటాచ్‌

ఈడీ చరిత్రలో మొదటిసారి.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి): సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)జప్తు చేసింది. ఈడి చరిత్రలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని జప్తు చేయడం ఇదే…

ఎన్‌జీరంగ వర్సిటీ వీసీని తెలంగాణవారినే నియమించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): అగ్రికల్చర్‌  యూనివర్శిటిలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అఖిలపక్షానికి  జేఏసీ చైర్మన్‌ కోదండరాం హాజరై మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తనే నియమించాలని బుధవారం జరిగిన…

జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించడం తప్పే విచారణ జరగాల్సిందే : బొత్స

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో అన్నారు. ప్రధాని పర్యటనలో కొందరు జర్నలిస్టులకు, టీవీ…

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టించిన సామజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా బీజేపీ అధినేత…