Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

శ్రీఆర్‌ఎల్‌డీ తెలంగాణ శాఖ ఏర్పాటు శ్రీతెలంగాణ ఓ మహత్తర ఉద్యమం శ్రీస్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తం శ్రీపార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 7 (జనంసాక్షి): తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో తానెక్కడా చూడలేదని కేంద్ర…

గోటిచుట్టుపై రోకలి పోటు వంట గ్యాస్‌పై మళ్లీ వడ్డన

ఢిల్లీ: అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర శనివారం రూ.11.42 పెరిగింది. డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్‌ పెంపుదల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీలర్లకు లీటర్‌ పెట్రోల్‌పై కమిషన్‌ కనీసం 23పైసలు, లీటరు…

కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి జేఏసీతో కలిసి పని చేయడానికి కేసీఆర్‌ సై

శ్రీకోదండరాంతో భవిష్యత్‌ కార్యాచరణకు కేసీఆర్‌ సుముఖం శ్రీఫౌంహౌజ్‌ భేటి వివరాలను ‘జనంసాక్షి’ కి వెల్లడించిన ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి జేఏసీతో కలిసి పని చేయడానికి…

సీఎంకు సభా హక్కుల నోటీసులివ్వండి..

– లోక్‌సభ స్పీకర్‌కు టీఎంపీల ఫిర్యాదు – ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేస్తాం.. – అవసరమైతే రాజీనామాలకైనా సిద్ధం : టీఎంపీలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : గత నెల 30న జరిగిన తెలంగాణ మార్చ్‌ను…

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునరుద్ధరణ యత్నాలు

మండిపడుతున్న తెలంగాణవాదులు హైదరాబాద్‌, ఆక్టోబర్‌ 5 (జనంసాక్షి) ట్యాంక్‌ బండ్‌ పై నాయకుల విగ్రహల పున:ప్రతిష్ష ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ధ్వంసమైన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్టస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిశాఖ ఈ ఏర్పాటు చేశారు. అయితే వీటిని…

అవినీతికి మారుపేరు వాద్రా సోనియా అల్లుడిపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచ లన ఆరోపణలు చేశారు. వాద్రా అవినీతికి మారుపే…

బాబు ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మే స్థితిలో లేరు పీసీపీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి, ప్రజలకు ఏమీ చేయలేక, ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని బొత్స అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో…

పదిరోజుల్లో ఉద్యోగులపై బనాయించిన

కేసులు ఎత్తేయండి లేకుంటే మహాఉద్యమానికైనా సిద్ధం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌  దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ సాగరహారం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస…

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చలేదు

8వ చాప్టర్‌ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ? కోదండరాం సూటి ప్రశ్న హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్‌ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ…

జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రధానిని అడ్డుకుంటాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌  4 (జనంసాక్షి) : జీవ వైవిధ్య సదుస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ వస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. గురువారం జేఏసీ నాయకులు కోదండరాం నాయకత్వంలో బీజేపీ, సీపీఐ…