Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఒబామా, రోమ్నీ మాటల తూటాల యుద్ధం

ఆకట్టుకున్న మొదటి  గ్రేట్‌ డిబెట్‌ వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న  రోమ్మీల మధ్య తొలి ముఖాముఖి కార్యక్రమం బుధవారం ఆసక్తికరంగా సాగింది. అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన…

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం ఒడిశా, అక్టోబర్‌ 4 (ఆర్‌ఎన్‌ఏ):క్షిపణుల రూపకల్పన, ప్రయోగాల్లో భారత్‌ మరోమారు తన సత్తాచాటింది. ప్రతిష్టాత్మక క్షిపణి పృథ్వీ-2 ప్రయోగం విజయవంతమమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గురువారం ఉదయం 9 గంటలకు ఈ క్షిపణిని…

ఇక బీమా, బ్యాంక్‌ రంగాల్లో సంస్కరణలు

ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి): బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌ రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి చిదంబరం ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ రంగాల్లో సేవింగ్‌, పెట్టుబడి రేట్లు 37…

అది ‘ చీ ‘ కృష్ణ కమిటీ !

కమిటీ కాదని… కన్సల్టెన్సీ కేంద్రం చెబితేనే ఆష్షన్లతో కూడిన నివేదిక ఇచ్చిందట! నిర్లజ్జగా శ్రీకృష్ణ ప్రకటన హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా  వెలువడ్డ ప్రకటన వెనక్కి వెళ్లిన తర్వాత…

కాజీపేట చేరుకున్న సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌

వరంగల్‌: దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి లక్షలాది మంది సందర్శకులను మెప్పించిన సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ నగరానికి చేరుకుంది. కాజీపేట రైల్వే జంక్షన్‌లో నాలుగు రోజుల పాటు జిల్లా వాసులను అలరించనుంది. జీవ వైవిధ్యం ముఖ్యాంశంగా రూపొందించిన…

రేణుకకు తెలంగాణ సెగ

తిక్కమాటలను నిరసిస్తూ ఘెరావ్‌ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మరోసారి తెలంగాణ సెగ తాకింది. ఆమె మంగళవారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న…

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం సిరిసిల్ల, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా చేసింది. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఇక తెలంగాణ రాదేమోనన్న…

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు కల్పించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. అన్ని…

ఢిల్లీ చర్చలు సానుకూలం

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకే వెళ్లాను త్వరలో తుది విడత చర్చలు : కేసీఆర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): తెలంగాణపై ఢిల్లీస్థాయిలో సానుకూల, ఫలవంతమైన చర్చలు జరిగాయని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ విషయంలో సానుకూల నిర్ణయం…

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

తడిసి ముద్దయిన హైదరాబాద్‌ హెదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. వేల ఎకరాల్లో పంటపోలాలు నీట మునిగాయి. పలుచోట్ల చెరువులకు గండ్లుపడ్డాయి.…