Sunday, 8 November 2026

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధులు ` నగరాన్ని ప్రపంచ టెక్నాలజీ పవర్‌ హౌస్‌…

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం

` బలంగా ఉన్నచోటే ఒంటరిగా పోటీ చేస్తాం ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో…

త్వరలో కొత్తగా రూ.50 నోటు

` సంజయ్‌ మల్హోత్రా సంతకంతో జారీ చేయనున్న ఆర్‌బీఐ ముంబయి(జనంసాక్షి):రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్తగా రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం…

ఆందోళనకారులపై ఉక్కుపాదం

` 1400 మంది హత్యకు గురైనట్లు గుర్తింపు ` బంగ్లాలో షేక్‌ హసీనా జమానాపై ఐరాస నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):బంగ్లాదేశ్‌ అల్లర్లను అణివేసేందుకు ఆనాటి ప్రధాని షేక్‌ హసీనా క్రూరంగా వ్యవహరించిందని, ఆందోళనకారులను హత్యలు చేయించదని, అప్పటి ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితి…

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

` అందుకు ఇదే సరైన సమయం: మోదీ ` ఇండియా ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో మోదీ పారిస్‌(జనంసాక్షి):2047 నాటికి దేశం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. భారత్‌లో వ్యాపారాల పెరుగుదలకు ఆస్కారం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.…

అసమానతల నిర్మూలనకే ఎస్సీ వర్గీకరణ

ఇది ఎవరికో లాభం చేకూర్చే విషయం కాదు ప్రతి గడపకు ఎస్సీవర్గీకరణ లక్ష్యం తీసుకెళ్లాలి ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):అణిచివేతకు గురైన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…

‘ఉచితా’లతో ప్రజలు సోమరులవుతారు

` వారిలో కష్టపడే తత్వం నశించిపోతుంది ` అన్ని ఊరికే ఇస్తే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు ` రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు…

2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

` ఎస్‌జీటీ లుగా రెండు, మూడు రోజుల్లో నియామకం ` నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ…

గాజాను స్వాధీనం చేసుకుంటాం

` ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరంలేదు ` ట్రంప్‌ పునరుద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్దాన్‌ రాజు అబ్దుల్లా 2 తో భేటీ అయిన…

‘నీట్‌’ నిర్వహణ తీరుపై జోక్యం చేసుకోలేం

` పిటిషన్‌ విచారణకు ఢల్లీి హైకోర్టు నిరాకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ తరహాలో నీట్‌ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏడాదిలో రెండు సార్లు ఈ…