స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’పై కుదరని ఏకాభిప్రాయం
` దీనిని కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ ` తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు హైదరాబాద్(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది.…










