Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

సెప్టెంబర్‌ మార్చ్‌ కొనసాగాల్సిందే : గుత్తా

సంఘీబావం ప్రకటించిన టీఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేయాలని గుత్తా సురేంధర్‌రెడ్డి అన్నారు .తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణా మార్చ్‌, డిల్లీ పరిణామాలపై చర్చించేందుకు ఎంపీ వికేక్‌ నివాసంలో సోమవారం రాత్రి…

ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన…

సెప్టెంబర్‌ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ

విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా.. హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా జరపాలని నల్లా జెండాలు ఎగుర వేయగా,…

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి…

పాలమూరు యూనివర్సిటీకి రూ.15 కోట్లు

ముస్లింలతో ముఖ్యమంత్రి ముఖాముఖి తెలంగాణ ఇవ్వడం కేంద్రం పరిథిలోనిది ఆదిశగా చర్చలు జురుగుతన్నవి మహబూబ్‌నగర్‌ సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రపరిధిలో లేదని…

ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌ లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ మాతం ఐన సోదరా శాంతి సౌబ్ర తుత్వాలను పేంపుదించేలా ఉండేలా…

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే…

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన చెన్నయ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30…

ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంతో పాటు తాజాగా రిటైల్‌ రంగంలోకి…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నేటి ఉదయం మరణించారు.…