Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?

కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్‌ ! రాహూల్‌కు బెర్త్‌ ఖాయం.. రేణుకాకు చోటు త్వరలో కేంద్రంలో పెనుమార్పులు న్యూఢిల్లీ ,సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. 2014 లో సార్వత్రిక ఎన్నికలకు…

ఒక్క దెబ్బకు రెండు గిన్నీస్‌ రికార్డులు

మన హైదరాబాదీ దీనాజ్‌ సొంతం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ నేతృత్వంలో ఒకేరోజు రెండు గిన్నిస్‌ రికార్డులు మన రాష్ట్రానికి దక్కాయి. హైదరాబాద్‌ వేదికగా శనివారం నాడు దినాజ్‌ అరుదైన ఈ రికార్డులను…

త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నా మని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నామని…

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో కేంద్రం డీజిల్‌ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయ…

సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు నందిగామాలో ఉద్రిక్తత నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): కృష్ణా జిల్లా నందిగామలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జై ఆంధ్ర బహిరంగ సభను…

డిజిల్‌ ధర పెంపుపై భగ్గుమన్న విపక్షాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : డీజిల్‌పై లీటర్‌కు 6 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం రాజకీయ పార్టీలు భగ్గుమం టున్నాయి. గ్యాస్‌ సిలెండర్ల వాడకం పరిమితి నిర్ణయాలపై కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం…

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ లేకుండా కేబినేట్‌ నిర్ణయం న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ఎట్టకేలకు…

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 40వేల వికలాంగుల గ్రూపులకు ఈ…

ఏ ముల్క్‌కా నూర్‌ హై !

ముల్కనూరు స్త్రీ శక్తి దేశానికే ఆదర్శం సహకారానికే కొత్త భాష్యం చెప్పిన ముల్కనూరు సహకార సంస్థలు గవర్నర్‌ నరసింహ్మ భీమదేవరపల్లి(కరీంనగర్‌ జిల్లా), సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ముల్కనూర్‌లోని సంస్థలు సహకారానికే కొత్త బాష నేర్పాయాని, ముల్కనూర్‌లోని స్త్రీశక్తి దేశానికి…

తెగించికొట్లాడితేనే తెలంగాణ.. బ్రతిలాడితే రాదు

సర్కారు ఆటంకాలు అధిగమించి హైదరాబాద్‌ చేరుకోండి మార్చ్‌ను విజయవంతం చేయండి : కేకే శ్రీబైలెళ్లిన బస్సుయాత్ర తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ మార్చ్‌కు మద్దతు : వేదకుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని వివిధ…