సింగరేణిలో ‘ఠాగూర్’ సీన్..!
గోదావరిఖని, ఆగష్టు 8, (జనం సాక్షి) సింగరేణిలో ‘ఠాగూర్’ సీన్ పునరావృతమైంది. బుధవారం జరిగిన గని ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికునమృతదేహానికి స్థానిక సింగరేణి ప్రధాన ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్యసహాయాన్ని అందించారు. వైద్యులు తెలిసి… వైద్యం…




