Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు

ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు హైదరాబాద్‌, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్‌ కంపెనీకి రూ.5.15 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక…

అన్నా బృందం మలిదశ పోరు

దీక్ష ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 25 : పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావటంతో పాటు ఎంపిలపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నా హజారే బృందం బుధవారం నుండి ఢిల్లీలోని…

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

నడిరోడ్డుపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి రాయికల్‌ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది . వివరాల్లోకి వెళ్తే రాయికల్‌ మండల కేంద్రంలో వడ్రంగి పని…

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం ఆయన మక్కామసీదు వార్షిక మెయింటెనెన్స్‌ కమిటీ సభ్యులతో సిసి టివి…

బీసీ డిక్లరేషన్‌పై మడమ తిప్పం : చంద్రబాబు

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : బీసీ డిక్లరేషన్‌పై ఎటువంటి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, యజ్ఞం మల్లేశ్‌ తదితరులు…

మూడు ప్రాంతాల్లోను ఇఫ్తార్‌ విందు : టీడీపీ

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇఫ్తార్‌ విందులు నిర్వహించాలని మంగళవారంనాడు టీడీపీ మైనారిటీ సాధికార కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం…

ఇప్పటికైనా మారండి : రేవంతరెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబును బద్నాం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సిపి పెట్టుకున్నదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ కోర్టులు చీవాట్లు పెట్టినా చంద్రబాబుపై…

వెనకబడిన గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు కృషి

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి,జూలై 24 (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వెనకబడిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండలం మాల్‌,…

నిజామియాలో వసతులు మెరుగుపర్చండి

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : కలెక్టర్‌ తన ఛాంబర్‌లో మంగళవారంనాడు నిజామియా జనరల్‌ హస్సిటల్‌ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులతో హస్పిటల్‌, కాలేజీలలో మెరుగైన సదుపాయల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హస్పిటల్‌లో ప్రహారీ గోడ నిర్మాణం, పథలాజికల్‌ ల్యాబ్‌లో…

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు.…