Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త మయ్యారు. ఆయన శనివారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌…

సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన క్విట్‌ ఆయన…

మెడికల్‌ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్‌

హైదరాబాద్‌, జూలై 26 : మెడికల్‌ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ నేతృత్వంలోని బృందం వైద్య విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రత్నకుమార్‌ను సచివాలయంలో…

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొనడంతో అసోం హింసలో మృతి చెందిన వారి సంఖ్య 40కి…

సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, జూలై 26 : భద్రాచలం నుంచి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ…

గోద్రా అల్లర్లలో నేను దోషినైతే నన్ను ఉరితీయండి : నరేంద్రమోడి

అహ్మదాబాద్‌, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప త్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. సమాజ్‌వాదీ…

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని యుపి నవ నిర్మాణ సేన ఈ సంఘటనకు తామే భాద్యులంటూ…

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన వర్షంతో… సింగరేణి రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో గురువారం…

రైతుల శ్రేయస్సుకోసమే.. : మంత్రి కన్నా

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో.. పంట విస్తీర్ణం 85శాతం మేర పెరిగిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, ఫిర్యాదులు…

విద్యుత్‌ భారంపై గళమెత్తిన కామ్రేడ్లు

అరెస్టులు.. విడుదల హైదరాబాద్‌, జూలై25 (జనంసాక్షి) :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచినందుకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, సిపిఎంతో పాటు 8 వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బుధవారం చలో…