Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

ఇష్టపడి, కష్టపడి చదవండి

మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ తిరుపతి, జూలై 9 (జనంసాక్షి): నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. ఇష్టపడి.. కష్టపడి.. చదివితే విజయం తప్పక వరిస్తుంది. విద్యా…

బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో …

నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్‌ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్‌ వి.ఎం.కానాడే, జస్టిస్‌ పి.డి.కోడేలతో కూడిన బాంబే…

ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, ఇకనైన బీసీలు, ముస్లింలు మేల్కో వాలని పలువురు వక్తలు మేధావుల…

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా జి.వినోద్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.వినోద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెంటకపతిరాజు, వెంకటరామిరెడ్డి, శివలాల్‌యాదవ్‌, విద్యుత్‌ జయసింహ, యాదగిరి…

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు…

అమ్మా బైలెల్లినాదో…

లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు…

హస్తినలో మెట్రో రైలెక్కిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ,జూలై 8 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రతిభ పాటిల్‌ మెట్రో రైల్‌లో విహరించారు. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఉద్యోగ్‌ భవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకు ప్రతిభ పాటిల్‌ మెట్రోరైలులో ప్రయా ణించారు.…

సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పరిష్కారం కాదు

తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన తరువాతే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల…

అధిష్టాన నిర్ణయం శిరసావహిస్తా

అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ గౌడ పాలన భేష్‌.. గడ్కరీ కితాబు న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి): అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ముఖ్యమంత్రి…

నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ నల్గొండ, జూలై 7 : బాధపడకండి.. సమస్యలను తెలుసుకుంటున్నా.. ప్రభుత్వానికి నివేదిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా…