Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

ఖబ్జాఖోర్‌ ఖబ్రస్థాన్‌ ఛోడ్‌

శవాలపై పేలాలు ఏరుకుంటావా ? నువ్వు ప్రజాప్రతినిధివా ? సమాధులపై నివాసముంటున్న దయ్యానివి మృత్యుంజయాన్ని కాంగ్రెస్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి ఆయన తహసిల్దార్‌తో తప్పుడు నివేదికలు ఇప్పించాడు.. ముస్లింలు కావాలో.. మృత్యుంజయం కావాలో కాంగ్రెస్‌ తేల్చుకోవాలి.. ‘కటకం’పై గర్జించిన…

ఇస్లామిక్‌ బ్యాంకుకు అనుమతించండి

ఇస్లాం సమిట్‌ -12 సదస్సులో వక్తలు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : మన దేశంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని హైదరాబాద్‌లో జరిగిన ‘ఇస్లాం సమిట్‌ – 2012’ అనే కార్యక్రమంలో పలువురు…

మహానాడు రద్దు చేసుకున్న బాబు

సంస్థాగత నిర్మాణంపై దృష్టి విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడిహైదరాబాద్‌్‌, జూలై 9 (జనంసాక్షి) : మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను…

వంద సీట్లు దేవుడెరుగు జోడు పదవుల్లో ఒకటివ్వు

పార్టీ అధ్య్ష పదవో.. ప్రతిపక్ష నేతో పొన్నం డిమాండ్‌ కరీంనగర్‌, జూలై 9 (జనంసాక్షి) : ‘వంద సీట్లు ఇవ్వడం దేవుడికెరుక.. ముందు ఉన్న జోడు సీట్లలో ఒకటి బీసీలకిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకో’ అంటూ చంద్రబాబును కరీంనగర్‌ ఎంపీ…

నేడు కర్నాటక సీఎంగా శెట్టర్‌ ప్రమాణ స్వీకారం

బెంగుళూరు, జూలై 9 (జనంసాక్షి) : కర్నాటక రాజకీయం ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీఎల్పీ నాయకుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప అనుచరుడు జగదీష్‌ షెట్టర్‌ మంగళవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ…

సమాజాన్ని సమూలంగా మార్చేందుకు

కార్మికులు ఐక్యం కావాలి : ఏఐటీయూసీ హైదరాబాద్‌లో శ్రామిక గర్జన హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : సమాజాన్ని సమూలంగా మార్చటానికి కార్మిక సంఘాలు బలమైన ఆయుధాలని, ఇందుకు త్వరలో జరిగే మరో సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం…

బాబు సైతం ‘సామాజిక ‘ నినాదం

బీసీలకు పెద్దపీట వేస్తాడట..! హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సోమవారంనాడు చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీలో…

టీడీపీకి మరో ఝలక్‌

కొడాలినాని ఔట్‌.. మరి కొందరు డౌట్‌ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…

ఉపరాష్ట్రపతిగా మరోసారి అన్సారికే చాన్స్‌ ?

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్‌ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్‌ ఫ్రంట్‌,…

పర్లపల్లిలో ప్రజా విజయం

కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్‌ మూసేయాలని పీసీబీ ఆదేశం కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్‌ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులను అదేశించింది. సదరు…