Monday, 9 November 2026

ముఖ్యాంశాలు

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు…

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌

` ఇది పూర్తిగా లోపభూయిష్టం ` బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం ` కాంగ్రెస్‌కు తప్పుడు వాగ్ధానాలు కోత్తేవిూ కాదు ` ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తే వారి ప్రత్యేక హోదా పోతుంది ` విమర్శలు గుప్పించిన…

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ రాజ్యమేలుతున్నారు ` మోడీ ఎన్నిసార్లు వచ్చినా…

పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది. అయితే, తెలంగాణలో…

కేటీఆర్ కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

జీవన్ రెడ్డి నామినేషన్ కు వెళ్లే వాహనంపై నుండి జారిపడిన వైనం ఆర్మూర్ : బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్ కు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ…

తెలంగాణలో పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించాలి

అధికారులకు సీఈసీ పలు సూచనలు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాల జారీ చేసింది. అందులో భాగంగా నియమించిన ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు.. రాష్ట్రానికి చెందిన…

మంచి చేశా.. మళ్లీ గెలిపించండి

బీఆర్‌ఎస్‌ గెలుపు  ప్రజలందరి గెలుపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, జరగాల్సిన  అభివృద్ధిని ప్రజలు గమనించాలి 60 ఏండ్ల పాటు వలస పాలనలో రెండు తరాల భవిష్యత్‌ ను నష్టపోయాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌…

ముగిసిన పోలింగ్‌..

` 77శాతం ఓటింగ్‌ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.…

12 మంది అభ్యర్థులతో భాజపా నాలుగో జాబితా

హైదరాబాద్‌(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండిరగ్‌లో…

మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ.. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని…