కంటోన్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ
నిరంతరం కృషి చేస్తున్నట్టు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్లో వార్డు ఎనిమిది లో మందాబాద్ లో 10లక్షలు, సరస్వతి నగర్ లో 5లక్షలతో అండ ర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ…
