ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి-వెన్నెల అశోక్.
భారత దివంగత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరమ్మ పాలన ప్రపంచంలోనే ఆదర్శవంతంమైన పాలన దేశానికే చేసిన సేవలు మరువ లేనివని బోథ్ నియోజకవర్గ పిసిసి సభ్యులు వన్నెల అశోక్ కొనియాడారు.శనివారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండలకేంద్రంలో…




