జాతీయ ఆరోగ్యసూచీలో తెలంగాణ టాప్..
` కేంద్ర గణాంకాల్లో వెల్లడి ` మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం ` సత్పలితాల నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలు ` ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం ` ఆరోగ్య తెలంగాణగా…
` కేంద్ర గణాంకాల్లో వెల్లడి ` మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం ` సత్పలితాల నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలు ` ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం ` ఆరోగ్య తెలంగాణగా…
` ఈ కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయి:మంత్రి కె.తారక రామారావు ` కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ` ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల మంత్రి…
` దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానంలో నిలిచిన మహానగరం ` 2021 జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో వెల్లడి ` ప్రథమ,ద్వితీయ స్థానాల్లో కోల్‌కతా,పుణే.. హైదరాబాద్(జనంసాక్షి):దేశంలో అత్యంత సురక్షిత మూడు మెట్రో నగరాల్లో హైదరాబాద్…
` గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు..వారంరోజుల్లో జీవో విడుదల ` దళితబంధు తరహాలో గిరిజనబంధు అమలు ` సంపద పెంచడం..పేదలకు పంచడమే మా విధానం ` ప్రకృతి సంపద ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం ` దేశంలోని నీరంతా పొలాలకు…
` అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ` టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ర్యాలీలు ` హైదరాబాద్‌లో జెండా ఊపిని సిఎస్ సోమేశ్ కుమార్ ` పలు ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు,ఎమ్మెల్యేలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత…
` నూతనపార్లమెంటుకు కూడా పెట్టాలని కేసీఆర్ డిమాండ్ ` ప్రధానికి లేఖ రాస్తానన్న ముఖ్యమంత్రి ` కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ` సిఎస్‌ను ఆదేశించిన సిఎం కెసిఆర్ ` ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి):…
` దేశానికి ఒక్క మంచి పనీ చేయని మోదీ ప్రభుత్వం ` వ్యాట్‌ను కాదనండతో ఆదాయం కోల్పోయాం ` జిఎస్టీతో కేంద్రానికే ఎక్కవు మొత్తంలో చెల్లిస్తున్నాం ` బలహీనమైన రాష్టాల్రు ఉండాలన్నదే బిజెపి కోరిక ` అసెంబ్లీలో చర్చ…
` వైరల్ ఇన్ఫెక్షన్‌కు స్వదేశీ వ్యాక్సిన్ ` కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి):పశువులలో లంపి స్కిన్ డిసీజ్ కట్టడికి రాష్టాల్రతో పాటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ వైరల్…
` ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు మొయినాబాద్(జనంసాక్షి):సినీ నటుడు మాజీ మంత్రి క్రిష్ణం రాజు అంత్యక్రియలు హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కనక మామిడి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంచనాలతో పూర్తయ్యాయి . మధ్నాహ్నం రెండున్నర…
` జాతీయ రాజకీయాల్లోకి రావాలి ` రైతురాజ్యం స్థాపించాలి ` మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):ఈ దేశానికి ప్రత్నామ్నాయం రావాలని… అది కేసీఆరే కావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకత, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…