ముంబైలో 21 శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన
సిఎం, డిప్యూటి సిఎంలను ఆహ్వానించిన ఛైర్మన్ ముంబై,అగస్టు6( జనం సాక్షి): ముంబైలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్…







