రాజగోపాల్ రెడ్డి,కెఎ పాల్ ఇద్దరూ ఒకటే
మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా హైదరాబాద్,అగస్ట్6(జనం సాక్షి): ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్,తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన…
