Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

మునుగోడే కాదు..మరో 10,12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీం బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజాసమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర కొనసాగింపు వర్షం పడుతున్నా యాత్రలో కదలిని బండి మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన…

ఉప్పలపాడు పరిధిలోని గొల్లగూడెం లో హెల్త్ క్యాంపు నిర్వహణ

బయ్యారం,ఆగష్టు04(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు బుధవారం ఎం పి హెచ్ సి బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో హెల్త్ క్యాంపు, ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు టీబీ వ్యాధి ఏవిధంగా…

నేడు మునుగోడులో కాంగ్రెస్‌ సభ

కార్యకర్తల్లో విశ్వాసం నింపేలా చర్యలు హాజరవుతున్న రేవంత్‌ తదితరులు నల్లగొండ,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక్కడ అప్పుడే పార్టీల హల్‌చల్‌ మొదల య్యింది. దీనిపై పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్‌…

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా…

ఎమ్మెల్యే చందర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఎమ్మెల్యే అనుచరుల వసూళ్లపై విపక్షాల అగ్రహం పెద్దపల్లి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే అనుచరులు డబ్బు వసూలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.…

కరోనా వ్యాక్సిన్‌ వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ డోస్‌ వేసుకున్నా కూడా బైడెన్‌కు కరోనా యోగాగురు బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు హరిద్వార్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్‌…

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్‌ లలిత్‌

తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్‌ రమణ 26న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు…

పూలమార్కెట్లకు శ్రావణ శోభ

విశాఖపట్టణం,ఆగస్ట్‌4(జనం సాక్షి ): పూలమార్కెట్లకు శ్రావణ శోభ వచ్చింది. ఆనందపురం మండలంలోని వేములవలస రోజువారీ పూలమార్కెట్‌కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు నేడు వరలక్ష్మీ వ్రతం కావడంతో ర్కెట్‌కు కొనుగోలుదారుల తాకిడి అధికమైంది.…

9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల,ఆగస్ట్‌4(జనం సాక్షి ):తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాలచెంత ఈనెల 9వ తేదీ ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ…

పద్మావతి సన్నిధిలో నేడు వరలక్ష్మీవ్రతం

తిరుపతి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 4న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆరు…