ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: బిగాల నిజామాబాద్,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్, బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారని, బిజెపి వాళ్లు దేశానికి ఏం చేశారో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ గుప్తా…





