Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు…

మంత్రి నాగార్జునకు తృటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ,జూలై30(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వారధి నుంచి బందర్‌ రోడ్డువైపు వస్తుండగా విజయవాడలో కారు ప్రమాదానికి గురైంది. గమనించిన సిబ్బంది దగ్గరలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం…

మద్యనిషేధంపై టిడిపి మహిళల పోరుబాట

తిరుపతి,జూలై30(జనంసాక్షి): సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ.. తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట తాళిబొట్టు, ఉరితాళ్లతో తెలుగు మహిళలు విన్నూత్న రీతిలో…

బాసరలో బీమా వివాదం

ప్రీమియం చెల్లించకపోవడంపై విసి ఆగ్రహం బాసర,జూలై30(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ బీమా వివాదంపై ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు…

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 22,600 సిగరెట్లతో పాటు…

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద మూడు గ్రాముల కొకైన్‌,…

రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. విషయాన్ని అటవీ…

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో…

హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి మూసారాంబాగ్‌ పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): వరదలతో ప్రజలను…

పంటలు గిట్టుబాటు కాక ఆందోళన

అరటి,మామిడికి దక్కని గిట్టుబాటు కడప,జూలై30(జనంసాక్షి): ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతులు దళారులచేతుల్లో దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీంతో రైతులు ఉన్న ధరలతోనే సరిపెట్టుకునే దౌర్భాగ్యపు పరిస్థితి…