Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో…

వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

కొత్తగూడెం,జూలై30(జనంసాక్షి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిరదని తెలుస్తోంది. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఓపెన్‌ కాస్టుల్లో నీరునిండిపోయింది. ఓపెన్‌ కాస్టుల్లో…

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగు తున్నాయని అన్నారు. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో చెరువుల…

హరితహారం పౌరుల బాధ్యత

వర్షాల సీజన్‌లో మొక్కల పెంపకం ముఖ్యం నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టి నప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గత ఎనిమిళ్లుగా సిఎం కెసిఆర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా చేపట్టిన…

రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజుపర్యటన

బిజెపి తీరుపై మండిపడ్డ స్థానిక రైతులు అమరావతి,జూలై29(జనంసాక్షి ): బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మాజీప్రధాని వాజ్‌పేయితో ఉన్నట్లుగా.. ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాజధాని…

మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్‌ చేసేందుకే కాంగ్రెస్‌?పై స్మృతిఇరానీ విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రాష్ట్రపతి…

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఆఐఆర్‌ రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్‌…

కెసిఆర్‌తో అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తో భేటీ ఆయ్యారు. బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌…

రిషి సునాక్‌కు కన్జర్వేటివ్స్‌ నుంచి ప్రశ్నలు

బోరిస్‌ జాన్సన్‌ను వెన్నుపోటు పొడిచారంటూ దెప్పిపొడుపు లండన్‌,జూలై29(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే…

గూడూరు ఆశ్రమ పాఠశాలలో పుఢ్‌ పాయిజన్‌

36మంది విద్యార్థులకు అస్వస్థత మహబూబాబాద్‌,జూలై29(జనంసాక్షి ): బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన మరవకముందే మహబూబాబాద్‌ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. గూడూరులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ తో 36 మంది అస్వస్థతకు గురయ్యారు.…