సింగ్రౌలీ మున్సిపల్ మేయర్గా ఆప్ అభ్యర్థి
రాణి అగర్వాల్ అనూహ్య విజయం భోపాల్,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ…










