Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

కొవిడ్‌కి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌

అనుమతించిన అమెరికా ప్రభుత్వం వాషింగ్టన్‌,జూలై14(జనం సాక్షి ): కొవిడ్‌ మహమ్మారికి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్టేన్ర్‌ తాజాగా అనుమతి ఇచ్చింది. అమెరికా దేశంలో కొవిడ్‌ వైరస్‌ నివారణ కోసం కొత్త వ్యాక్సిన్‌…

రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు

అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. దీంతో ’నిర్వచన్‌ సదన్‌’ నుంచి రాష్ట్రపతి…

36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?

దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్…

అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి-రోహిత్

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇవాళ (జులై 9) ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టీ20లో టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్‌, విరాట్‌లు ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ మరో రెండు బౌండరీలు బాదితే టీ20 ఫార్మాట్‌లో…

దుష్టచతుష్టయం పన్నాగాలు పారవు

చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు ప్లీనరీలో మండిపడ్డ కొడాలి నాని గుంటూరు,జూలై9(జనంసాక్షి  : ): చంద్రబాబుతో ముగ్గురు విూడియా మిత్రులు కలసి నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్టాన్న్రి దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్లీనరీ రెండో…

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది. శనివారం టీబీ డ్యాంకు 98,644 క్యూసెక్కుల…

అమర్‌నాథ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు

16కు చేరిన మృతుల సంఖ్య మరో 40మంది ఆచూకీ గల్లంతు 15వేల మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు తనకళ్లెదుటే దుర్ఘటన జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీనగర్‌,జూలై9(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతు న్నాయి. శుక్రవారం సాయంత్రం…

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556,…

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా…

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన సుదీర్ఘకాలం జపాన్‌కు ప్రధానిగా సేవలు టోక్యో,జూలై8(జనం సాక్షి ): జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. ఆయనపై…