Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ సుంకం విధింపు

న్యూఢల్లీి,డిసెంబరు 26(జనంసాక్షి):చైనాకు భారత్‌ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ సుంకాలను విధించింది. ఈ యాంటీడంపింగ్‌ సుంకాలు…

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌డోస్‌

` 15`18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ ` ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు,జాగ్రత్తలే మందు.. ` ఔషధాలకు ఎలాంటి కొరత లేదు ` ప్రధాని మోదీ ప్రకటన దిల్లీ ,డిసెంబరు 25(జనంసాక్షి):ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతున్న…

రాష్ట్రంలో 91శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం

` సుప్రీంకోర్టు కమిటీ ఆన్‌ రోడ్‌ సేఫ్టీ ఛైర్మన్‌ జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే వెల్లడి హైదరాబాద్‌,డిసెంబరు 25(జనంసాక్షి): తెలంగాణలో 91శాతం రోడ్డు ప్రమాద మరణాలు అతివేగం కారణంగానే సంభవిస్తున్నాయని సుప్రీంకోర్టు కమిటీ ఆన్‌ రోడ్‌ సేఫ్టీ ఛైర్మన్‌…

పంజాబ్‌ ఎన్నికల బరిలో రైతు సంఘాలు

` ఎన్నికల కోసం సంయుక్త సమాజ్‌ మోర్చా ఏర్పాటు చండీగఢ్‌,డిసెంబరు 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యాయి. పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ…

నాలుకా..తాటిమట్టా..

వ్యవసాయచట్టాలు మళ్లీ తెస్తాడట! ` కేంద్రమంత్రి తోమర్‌ వ్యాఖ్యలు ` ఒక అడుగు వెనక్కి వేశామే తప్ప వెనకడుగు వేయలేదని వెల్లడి ముంబై,డిసెంబరు 25(జనంసాక్షి):సాగుచట్టాలపై కేంద్రమంత్రి తోమర్‌ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సవరణలతో తిరిగి చట్టాలను…

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న భారీ టెలిస్కోప్‌ ఫ్రెంచ్‌గయానా,డిసెంబరు 25(జనంసాక్షి):ఖగోళ…

ఒమిక్రాన్‌ అధ్యయానికి పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి):దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ పాకగా.. 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్‌, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న…

తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

` మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` డిసెంబర్‌31నుంచి జనవరి 2 వరకు అమలుకు ఆదేశాలు ` ఓమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం హైదరాబాద్‌,డిసెంబరు 25(జనంసాక్షి):రాష్ట్రంలో ఓమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

గంగానదిని శవాలతో నింపారు

` సగంకాలిన శవాలు,కుళ్లిన మృతదేహాలు కొట్టుకొట్టుస్తున్నాయి ` ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి): కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో గంగానదితో పాటు దాని ఉపనదుల్లో 300కు పైగా…

ఓడీఎఫ్‌లో తెలంగాణ నం.1

` అభినందించిన కేంద్రం హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ మరోసారి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌` ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) సమాజ నిర్మాణంలో దేశంలోనే…