పారిశ్రామికరంగానికి తెలంగాణ పెద్దపీట
` నిరంతర విద్యుత్‌తో సమస్యకు పరిష్కారం ` జర్మన్ సదస్సులో మంత్రి కేటీఆర్ హైదరాబాద్,డిసెంబరు 6(జనంసాక్షి):పరిశ్రమల అభివృద్దికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ సమస్యను అధిగమించామని, పరిశ్రమలకునిరంతరాయంగా విద్యుత్ సరఫరాచేస్తున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. చిన్న తరహా పరిశ్రమలే జర్మనీ…










