Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

 నెలాఖరుకల్లా వందశాతం వ్యాక్సినేషన్‌

` వ్యాక్సినేషన్‌ పూర్తిలో పోటీతత్వం రావాలి ` కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి` అధికారులతో సవిూక్షలో మంత్రిహరీష్‌ రావు హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): ఈ నెలాఖరుకల్లా  వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య…

గ్యాస్‌ ధరలు పెంచడం దారుణం

` ప్రధాని మోడీపై మండిపడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను…

 .మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన

` ఛత్తీస్‌గడ్‌ నుంచి మావోయిస్టుల రాకపై ఆరా చర్ల,డిసెంబరు 1(జనంసాక్షి): తెలంగాణ` ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలపై ఈ…

వ్యవసాయ చట్టాల రద్దుకు  రాష్ట్రపతి ఆమోదం 

` రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో గెజిట్‌ విడుదల న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో…

వామ్మో.. ఒమిక్రాన్‌.

` 30కి పైగా మ్యుటేషన్‌లతో కలవరం ` కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌…

దక్షిణాఫ్రికా ప్రయాణికులపై అప్రమత్తత

` 14 రోజుల క్వారంటైన్‌ ఉంచాలని తెలంగాణ సర్కారు నిర్ణయం ` కొత్త వేరియంట్‌ పై హరీష్‌రావు ఉన్నత స్థాయి సమావేశం.. హైదరాబాద్‌,నవంబరు 28(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ పై జూబ్లీహిల్స్‌ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ లో…

ఆరోగ్యతెలంగాణే లక్ష్యం

` ఆరోగ్య సూచిల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలి ` వైద్య సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలి ` పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి ` ఆరోగ్య శాఖ అధికారులకు సూచించిన మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఆరోగ్య…

బీజేపీని అప్రతిష్టపాలు చేస్తున్నారు

` సీఎం మండిపడ్డ బండి సంజయ్‌ ` డిసెంబర్‌ 17నుంచిమళ్లీ పాదయాత్ర చేస్తానని వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం…

ధాన్యం కొనాల్సిందే..

` పార్లమెంట్‌లో నిలదీస్తాం ` రేవంత్‌,కొమటిరెడ్డి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఎట్టిపరిస్థిల్లోనూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు వరి ధాన్యం కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన రెండ్రోజుల వరిదీక్షను…

బహుప్రమాదంగా ‘ఒమిక్రాన్‌’

` దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌ ` అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ` ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరిక దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): కరోనా…