Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

యాసంగిలో వరిపంట వేయొద్దు

` పారాబాయిల్డ్‌ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయి. ` విత్తన కంపెనీలు,మిల్లర్లతో ఒప్పందాలున్న వారు సొంతరిస్కుతో వేసుకోవచ్చు. ` వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ` ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌…

ఉత్తరభారతానికి లాజిస్టిక్‌గేట్‌వే..

` నోయిడాలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ` యూపీ అభివృద్ధిలో కీలకం కాబోతుంది:ప్రధాని మోడీ న్యూఢల్లీి,నవంబరు 25(జనంసాక్షి):ఉత్తర భారత దేశానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. నార్తర్న్‌ ఇండియాకు లాజిస్టిక్స్‌ ఇది…

కర్షకుల కష్టాలపై కాంగ్రెస్‌ పోరుబాట

హైదరాబాద్‌,నవంబరు 25(జనంసాక్షి):రైతులు కష్టపడి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోదీ నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్‌లో కొల్లాపూర్‌ నియోజకవర్గ నాయకులు, తెరాస…

ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోష్‌..

` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం మహబూబ్‌నగర్‌,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి…

జకియా జఫ్రీ అలుపెరగని పోరాటం

` మోదీతో సహా నిందితులను ‘సిట్‌’కాపాడిరది ` సుప్రీంలో వాదనలు దిల్లీ,నవంబరు 25(జనంసాక్షి): గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి క్లీన్‌ చిట్‌ ఇస్తూ సమర్పించిన సిట్‌ నివేదికను సవాల్‌…

సింగరేణిలో సమ్మె సైరన్‌

` ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట ` సింగరేణి యాజమాన్యానికి టీబీజీకేఎస్‌ నోటీసు అందజేత ` నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ ` డిసెంబరు 9 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం ` ప్రైవేటీకరణతో వారసత్వ ఉద్యోగాల్లో…

ఇంటర్‌ సిలబస్‌లో 30శాతం తగ్గింపు

` ఇంటర్‌ ప్రవేశాల గడువు మరోమారు పెంపు హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు…

ఒప్పందం మేరకు ధాన్యం కొంటాం

`రాష్ట్రం దివాలా తీసింది ` కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేసీఆర్‌ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.…

బూస్టర్‌డోసు అక్కర్లేదు

` శాస్త్రీయ ఆధారాలు లేవు ` ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి,నవంబరు 22(జనంసాక్షి):కొవిడ్‌ 19 నివారణకు టీకా బూస్టర్‌డోసు తప్పనిసరని మద్దతు తెల్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవని ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ బార్గవ సోమవారం వెల్లడిరచారు.…

రాష్ట్రంలో హెల్త్‌ప్రొఫైల్‌ ప్రారంభం

ప్రయోగాత్మకంగా సిరిసిల్ల,ములుగు జిల్లాలు ఎంపిక డిసెంబర్‌ నుంచి అమలు కానున్న కార్యక్రమం అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు ఆదేశాలు హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): డిసెంబర్‌ మొదటి వారంలో తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని…