ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
` ఆరుగురు ఎమ్మెల్సీలు ధృవీకరణ పత్రాలు అందచేసిన రిటర్నింగ్ అధికారి ` కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధికి కృషిచేస్తామని వెల్లడి ` స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ` నేడు నామినేషన్ వేయనున్న కేసీఆర్ తనయ హైదరాబాద్,నవంబరు 22(జనంసాక్షి): ఎమ్మెల్యే…










