21 ఏళ్లకే మేయర్
– అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధికార సిపిఎం తిరువనంతపురం,డిసెంబరు 25 (జనంసాక్షి):తిరువనంతపురం మేయర్ పదవి అనూహ్యంగా 21 ఏళ్ల యువతికి దక్కబోతున్నది. కీలకమైన మేయర్ పదవిని చేపట్టి రికార్డు సృష్టించబోతోంది బీఎస్సీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్… అదికూడా ప్రతిష్టాత్మకమైన…










