Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణలో 6 జాతీయ రహదారులు జాతికి అంకితం..

హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి):తెలంగాణలో రూ.13,169 కోట్లతో 766 కిలోవిూటర్ల మేర గల 14 జాతీయ రహదారుల్లో 8 జాతీయ రహదారులకు భూమి పూజ చేసి, 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన…

తెలంగాణ సర్కారు అలర్ట్‌

– విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా – ఏయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి): కొత్త రకం కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్‌…

ఉగాది నుంచి.. వరంగల్‌కు ఉచిత మంచి నీరు

  – ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి): గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి…

రైతులకు సంఘీభావం

– ఒక పూట పస్తులతో జనం – దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు విజయవంతం దిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతోంది. దిల్లీలో నానాటికీ…

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

– కొత్త స్ట్రేయిన్‌ భయంతో.. ముంబై,డిసెంబరు 21 (జనంసాక్షి): బ్రిటన్‌లో కరోనా నూతన స్ట్రెయిన్‌ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల…

బ్రిటన్‌ భయకంపితం

– కరోనా కొత్త స్ట్రేయిన్‌తో గజగజ – బ్రిటన్‌ విమానసర్వీసులు రద్దు న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): కరోనా వైరస్‌ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్‌ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల…

ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

హైదరాబాద్‌,డిసెంబరు 20 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్‌ చేసి, వెద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 4…

దేశ ప్రజలంతా కర్షకుల వైపే..

– ఇంకెవరిపై దాడి చేస్తారు: కేజ్రీవాల్‌ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన దేశ ప్రజలంతా నిలబడినప్పుడు ఎంతమందిపై కేంద్రం దాడులు చేయించగలదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌…

నేపాల్‌ పార్లమెంటు రద్దు

– మధ్యంతర ఎన్నికలకు మొగ్గు కాఠ్‌మండూ,డిసెంబరు 20 (జనంసాక్షి): నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.…

కరోనా కొత్త స్ట్రెయిన్‌

– ప్రపంచదేశాల హడల్‌ బెర్లిన్‌,డిసెంబరు 20 (జనంసాక్షి): బ్రిటన్‌ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల…