Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

సవరణలు సరిపోవు

– నూతన వ్యవపాయ చట్టాలను రద్దు చేయాల్సిందే – నిర్దిష్ట ప్రతిపాదనలతో రండి – కేంద్ర సర్కారు రైతు సంఘాలు డిమాండ్‌ దిల్లీ,డిసెంబరు 23 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల…

కరోనా వ్యాక్సిన్‌ తరువాత సీఏఏపై దృష్టి – అమిత్‌ షా

బోల్పూర్‌,డిసెంబరు 22 (జనంసాక్షి): కరోనా వ్యాప్తి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం కాస్త తెరమరుగయ్యిందని.. దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. పశ్చిమ…

హైదరాబాద్‌లో ఓప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌,డిసెంబరు 22 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు పలు పముఖ కంపెనీలు ముందు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ వంటి సంస్థలతో పాటు ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు…

ఆన్‌లైన్‌ దారుణ మోసగాళ్ల పట్టివేత

– 11 మంది అరెస్ట్‌ – హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, డిసెంబరు 22 (జనంసాక్షి):దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆన్‌ లైన్‌ రుణాల కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. వందల కంపెనీలు నిబంధనలకు విరుద్దగంగా ఆన్‌ లైన్‌ రుణాల…

సీబీఎస్‌ఈ పరీక్షలు ఇప్పట్లోలేవు

– కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి): ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చెప్పారు. ఆయన దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పాఠశాలల…

తెలంగాణ మరింత అప్రమత్తం

– అన్ని చర్యలు తీసుకుంటున్నాం – రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హైదరాబాద్‌,డిసెంబరు 22 (జనంసాక్షి): యూకేలో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య…

ఇప్పటికైతే కొత్త కరోనా రాలేదు

కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు అయినా జాగ్రత్త తప్పదన్న ఆరోగ్యశాఖ దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పటికైతే మనదేశంలో లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త వైరస్‌ ప్రభావంపై…

రైతుల ఆందోళనతో.. చలికే వణుకు

  – దేశవ్యాప్తంగా కాకా పుట్టిస్తున్న రైతు ఉద్యమం – అలుపెరగని పోరు – సర్కారు చర్చించాలా.. వద్దా.. – నేడు నిర్ణయం.. దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న…

చట్టసవరణ చేస్తే జమిలి ఎన్నిలకు సిద్ధం

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోరా న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి):ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు.…

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు షురూ..

హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి):తెలంగాణలో పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై ధరణి పోర్టల్‌లో గందరగోళం ఏర్పడటంతో… తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని…