Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

ఒక్క అవకాశం ఇవ్వండి

– బెంగాల్‌ రోడ్‌షోలో ‘షా’ కోల్‌కతా,డిసెంబరు 20 (జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్‌ షా ఆదివారం బోల్పూర్‌లో రోడ్‌ షో కార్యక్రమంలో…

రాష్ట్రానికి అదనపు రుణం

– అర్హతసాధించిన తెలంగాణ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి): అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు…

ఆరోపణలు లేకుండా ఆరేళ్ళు పూర్తి చేసుకున్న టీఎస్‌ పిఎస్‌ సి

– టెక్నాలజీని నిరుద్యోగ అభ్యర్థులకు అనుకూలంగా మలిచిన తొలి చైర్మన్‌ ప్రొ. ఘంటా చక్రపాణి – ఒకప్పుడు అక్రమాలకు నిలయమైన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేడు నిష్పక్షపాతానికి నిదర్శనం – దేశవ్యాప్తంగా 27 పీఎస్సీలు ఉండగా టీఎస్‌…

తెలంగాణ జైళ్ల అధ్యయనానికి పంజాబ్‌ అధికారులు

హైదరాబాద్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): పంజాబ్‌ జైళ్లశాఖ మంత్రి ఎస్‌హెచ్‌. సుక్జిందర్‌ ఎస్‌ రంధ్వా నేతృత్వంలోని అధికారుల బృందం తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ స్థితిగతుల అధ్యయనానికి విచ్చేసింది. రాష్ట్ర జైళ్లశాఖ అధికారులతో కలిసి గురువారం చెర్లపల్లి కేంద్ర కారాగారాన్ని,…

చట్టాలు ఉపసంహరించే వరకు పోరు ఆగదు

– స్పష్టం చేసిన రైతుసంఘాలు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఆందోళనలు విరమించేది లేదని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. కాకా హస్తిన సరిహద్దుల్లో…

చంద్రుడి అన్వేషణలో చైనా విజయం

– భూమికి చేరిన చాంగే-5 క్యాప్సుల్‌ బీజింగ్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా చంద్రుడి నమూనాలు భూమికి చేరాయి. దీంతో తమ దేశం చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. చంద్రుని నుంచి మట్టి…

టీఎస్‌పీఎస్‌సీ యాక్టింగ్‌ చైర్మన్‌గా కృష్ణారెడ్డి

హైదరాబాద్‌,డిసెంబరు 17 (జనంసాక్షి): తెలంగాణ గడిచిన 24 గంటల్లో కొత్తగా 509 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్త బయటపడ్డ కోవిడ్‌ పాజిట్‌ కేసుల సంఖ్య 2,79,644 కు చేరుకుంది. ఇక గడిచిన 24…

వ్యవసాయచట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్‌

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు…

పీఎస్‌ఎల్‌వీసీ-50 సక్సెస్‌

సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్‌ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు…

కరోనా కట్టడికి ఇంకా ఆరు నెలలు – ఏయిమ్స్‌

  దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):భారత్‌లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ పొందేందుకు సుమారు ఆరు నెలల సమయం పడుతుందని, అదేవిధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తెంచేందుకు అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ఓ…