ఓటింగ్‌లో పాల్గొనేందుకు.. నగరజనం నిరాసక్తి..
భారీగా తగ్గిన పోలింగ్ శాతం సాయంత్రం 5 గంటల వరకు 36.73శాతం ఓటింగ్ కోవిడ్‌భయం,వరుససెలవులతో ఓటేయని హైదరాబాద్ ఓటర్లు యువతకు పోటీగా ఓటు వేసిన వృద్ధులు, వికలాంగులు హైదరాబాద్,డిసెంబరు 1(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్…










